కాంగ్రెస్ ప్రచార షెడ్యూల్ ఖరారు

Breaking News Political News

ఈ నెల 10 దేవరకద్ర నుండి 2 నవంబర్ భూపాలపల్లి లో ముగింపు.

💫10.10.2018
ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరతారు.

11 గంటలకు కొత్తకోట,
దేవరకద్ర నియోజకవర్గం మధ్యాహ్నం 3 గంటలకు మక్తల్ బహిరంగసభ, సాయంత్రం 6 గంటలకు నారాయణపేట.

💫11.10.2018
ఉదయం 11 గంటలకు మహబూబ్‌నగర్,
మధ్యాహ్నం 3 గంటలకు జడ్చర్ల రోడ్‌షో, బహిరంగసభ, సాయంత్రం 6 గంటలకు నాగర్‌కర్నూల్ రోడ్‌షో, బహిరంగసభ.

💫12.10.2018
ఉదయం 11 గంటలకు రోడ్ షో, బహిరంగసభ, మధ్యాహ్నం 3 గంటలకు అచ్చంపేట రోడ్‌షో, బహిరంగసభ సాయంత్రం 6 గంటలకు కల్వకుర్తి.

💫13.10.2018
ఉదయం 11 గంటలకు దేవరకొండ రోడ్ షో, బహిరంగసభ, సాయంత్రం 4 గంటలకు మునుగోడు రోడ్ షో, బహిరంగసభ, సాయంత్రం 6 గంటలకు నల్లగొండ రోడ్ షో, బహిరంగసభ.

💫14.10.2018
ఉదయం 11 గంటలకు నకిరేకల్ రోడ్ షో, బహిరంగసభ, మధ్యాహ్నం 3 గంటలకు మిర్యాలగూడ, సాయంత్రం 6 గంటలకు హుజూర్‌నగర్ రోడ్‌షో, బహిరంగసభ.

💫15.10.2018
ఉదయం 11 గంటలకు సూర్యాపేట సమావేశం, మధ్యాహ్నం 3 గంటలకు తుంగతుర్తి సమావేశం, రాత్రి 7 గంటలకు కోదాడ రోడ్‌షో, సమావేశం.

💫16.10.2018
ఉదయం 11 గంటలకు పాలేరు, మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం రోడ్ షో, సమావేశం, సాయంత్రం 6 గంటలకు వైరా రోడ్ షో, సమావేశం.

(17, 18, 19 షెడ్యూల్ ఖరారు చేయలేదు)

💫20.10.2018
ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరతారు

ఉదయం 11 గంటలకు బోనకల్ బహిరంగ సమావేశం, మధ్యాహ్నం 3 గంటలకు టల్డ లేదా సత్తుపల్లి నియోజకవర్గం, సాయంత్రం 6 గంటలకు కొత్తగూడెం రోడ్ షో.

💫21.10.2018
ఉదయం 11 గంటలకు భద్రాచలం,
మధ్యాహ్నం 3 గంటలకు పినపాక,
సాయంత్రం 6 గంటలకు ఇల్లందు.

22, 23 తేదీల్లో విరామం

💫24.10.2018
ఉదయం 10 గంటలకు నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరుతారు

ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ సమావేశం, మధ్యాహ్నం 3 గంటలకు ఇచ్చోడు, ముథోల్, భైంసా రోడ్ షో, సమావేశం రాత్రి 7 గంటలకు నిర్మల్.

💫25.10.2018
ఉదయం 11 గంటలకు ఖానాపూర్, ఉట్నూర్ రోడ్‌షో, సమావేశం, మధ్యాహ్నం 3 గంటలకు జైనూర్ సమావేశం, రోడ్ షో,
సాయంత్రం 6 గంటలకు కాగజ్‌నగర్.

💫26.10.2018
ఉదయం 10 గంటలకు బెల్లంపల్లి,
మధ్యాహ్నం 3 గంటలకు మందమర్రి
సాయంత్రం 6 గంటలకు మంచిర్యాల రోడ్ షో, సమావేశం.

27న విరామం

💫28.10.2018
ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరుతారు.

ఉదయం 11 గంటలకు మంథని, మధ్యాహ్నం 3 గంటలకు గోదావరి ఖని రోడ్ షో, సమావేశం, సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి, రాత్రి 7 గంటలకు ధర్మపురి.

💫29.10.2018
ఉదయం 11 గంటలకు జగిత్యాల, మధ్యాహ్నం 3 గంటలకు కోరుట్ల, సాయంత్రం 5 గంటలకు సిరిసిల్ల, రాత్రి 7 గంటలకు వేములవాడ.

💫30.10.2018
ఉదయం 11 గంటలకు కరీంనగర్ రోడ్ షో,
మధ్యాహ్నం 3 గంటలకు మానకొండూర్ సమావేశం, సాయంత్రం 6 గంటలకు హుస్నాబాద్.

💫31.10.2018
ఉదయం 11 గంటలకు జనగామ రోడ్ షో,
మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్, సాయంత్రం 4 గంటలకు వరంగల్ వెస్ట్ అండ్ ఈస్ట్ రోడ్ షో, సమావేశం.

💫01.11.2018
ఉదయం 11 గంటలకు పాలకుర్తి, మధ్యాహ్నం 2 గంటలకు డోర్నకల్ రోడ్ షో, సమావేశం, సాయంత్రం 5 గంటలకు మహబూబాబాద్, 7 గంటలకు నర్సంపేట.

💫02.11.2018
ఉదయం 11 గంటలకు పరకాల, మధ్యాహ్నం 2 గంటలకు ములుగు రోడ్ షో, 5 గంటలకు భూపలపల్లి.

కాంగ్రెస్ ప్రచార షెడ్యూల్ ఖరారు
Rate this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *