జగిత్యాల జిల్లా కొండగట్టు దర్శనానికి వెళ్తున్న ప్యాసింజర్ ఆటో బోల్తా | Hamara Telangana

Breaking News News

జగిత్యాల జిల్లా కొండగట్టు బృందావన్ ఫామ్ హౌజ్. జె.ఎన్టీ.యూ మలుపు వద్ద అదుపు తప్పి ఆటో బోల్తా… నలుగురికి స్వల్ప గాయాలు …మొత్తం ఆటో లో తొమ్మిది మంది ప్రయాణికులు… చికిత్స నిమిత్తం 108 లో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలింపు … వీరు అంత రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గ్రామానికి చెందినవారుగా గుర్తింపు…

జగిత్యాల జిల్లా కొండగట్టు దర్శనానికి వెళ్తున్న ప్యాసింజర్ ఆటో బోల్తా | Hamara Telangana
Rate this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *