వరంగల్ అర్బన్ కాజిపేట్ లో భారీగా తెరాస లోకి చేరికలు

Breaking News Entertinment National News Political News State Trending

తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణం బాపూజీనగర్ లో పట్టణ ఉమ్మడి డివిజన్ల టిఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని సోమవారం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా టిఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నా పలువురు యువత తిరిగి పార్టీలో చేరారు, వీరికి దాస్యం వినయ్ భాస్కర్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నార్లగిరి రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ దాస్యం కుటుంబానికి రాజకీయ పునాదిగా కాజీపేట పట్టణం నిలిచిందన్నారు ఉద్యమకాలంలో పట్టణానికి చెందిన అనేక మంది పై కేసులు నమోదయ్యాయి అని చెప్పారు.

వరంగల్ అర్బన్ కాజిపేట్ లో భారీగా తెరాస లోకి చేరికలు
4.9 (97.78%) 9 votes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *