విశ్వసనీయతకు, అభివృద్ధికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ… | Hamara Telangana

విశ్వసనీయతకు, అభివృద్ధికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ… | Hamara TelanganaRate this post నిరుపేద వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం… – సమస్యల పరిష్కారం – అభివృద్దే నా అంతిమ లక్ష్యం… – ఇటిక్యాల , రామారావుపల్లె, జగన్నాథపూర్ గ్రామాల ఎన్నికల ప్రచారం లో జీవన్ రెడ్డి వ్యాఖ్య .. విశ్వసనీయతకు ,అభివృద్ధికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని , నిరుపేద వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని మాజీ మంత్రి , తాజా […]

Continue Reading
hamaratelangana

బతుకమ్మ ఆట కూడా పక్కదారి పడుతున్నాది !

బతుకమ్మ ఆట కూడా పక్కదారి పడుతున్నాది !Rate this post నా తెలంగాణ సంస్కృతి విధ్వంసానికి కారణమెవ్వరు ? నా బతుకమ్మ బతుకును బరుబాద్ జేస్తుందేవరు ? ఈ విష సంస్కృతి ని ప్రేరేపిస్తున్నదెవరు ? చేతులతో సప్పట్లు కొట్టేదిలేదు ! నోటితో పదం పాడేది లేదు ! బతుకమ్మ ను హైటెక్ బతుకమ్మ గా మారుస్తుండ్రు గుజరాత్ నుండి దాండియాను దిగుమతి చేసి నయా బంగారు బతుకమ్మ గా ప్రచారం జేస్తున్నరు తీరొక్క పాటలతో ! […]

Continue Reading

వరంగల్ అర్బన్ కాజిపేట్ లో భారీగా తెరాస లోకి చేరికలు

వరంగల్ అర్బన్ కాజిపేట్ లో భారీగా తెరాస లోకి చేరికలు4.9 (97.78%) 9 votes తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణం బాపూజీనగర్ లో పట్టణ ఉమ్మడి డివిజన్ల టిఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని సోమవారం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా టిఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నా పలువురు యువత తిరిగి పార్టీలో చేరారు, వీరికి దాస్యం వినయ్ భాస్కర్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు టిఆర్ఎస్ రాష్ట్ర […]

Continue Reading

భార్య లేచిపోయిందని బిడ్డలను చంపేశాడు

భార్య లేచిపోయిందని బిడ్డలను చంపేశాడుRate this post భార్య లేచిపోయిందని బిడ్డలను చంపేశాడు ఇదోరకం ఉన్మాదం. వైద్య శాస్త్రానికి అందని జబ్బు . అదే కిరాతకం , రాక్షసత్వం. బిడ్డలనుకూడా చంపే నీచత్వం వాళ్ళ నరనరాల్లో ఉంటుంది, ఇటువంటి వాళ్లకు మరణంతోనే ఆ దుర్మార్గం పోతుంది. జూపాడుబంగ్లాలో దారుణం చోటుచేసుకుంది. మండల కేంద్రంలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లల గొంతు కోసి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జూపాడు బంగ్లా గ్రామానికి చెందిన భానోజీరావుకి […]

Continue Reading

కొండా సురేఖ ఏం చేయబోతున్నారు

కొండా సురేఖ ఏం చేయబోతున్నారుRate this post కొండా సురేఖ ఏం చేయబోతున్నారు వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించిన వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యురాలు కొండా సురేఖ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొని ఉంది. బహుశా ఈ రోజు తన భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉంది.వినాయకచవితి నవరాత్రుల పీడ దినాలు ఆదివారంతో ముగుస్తున్నాయి. దీంతో కొండా సురేఖ సోమవారం టీఆర్ఎస్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తారా, పార్టీతో తెగదెంపులు చేసుకుంటారా […]

Continue Reading

పాచిపోయిన పరోటా. నిన్నటి ఇడ్లీలు, రంగులు కలిపిన ..- తిరుమల స్పెషల్

పాచిపోయిన పరోటా. నిన్నటి ఇడ్లీలు, రంగులు కలిపిన ..- తిరుమల స్పెషల్Rate this post పాచిపోయిన పరోటా – నిన్నటి ఇడ్లీలు – తిరుమల స్పెషల్ రెండ్రోజుల క్రితం చేసిన పరోటా – తారు కంటే దారుణంగా కనిపించే వంటనూనె, రంగులు కలిపి నిగనిగలాడుతున్న గోబీ… అట్టలు కట్టుకుపోయిన ఇడ్లీ. ఇవీ తిరుమల హోటళ్లలోని ఆహార పదార్థాల దుస్థితి. శ్రీవారి దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చే లక్షలాది భక్తుల ఆకలిని ఆసరాగా చేసుకొని. వ్యాపారులు నాణ్యతలేని ఆహారాన్ని […]

Continue Reading